Sorry, you need to enable JavaScript to visit this website.

General

ముంబై | ఏప్రిల్ 22, 2022 - 17:58
స్పీచ్ టు స్పీచ్ యాంత్రిక అనువాదం ఉపయోగించి భారతీయ భాషలలో విద్య కోసం భాషాంతరీకరణం

ఐఐటీ బాంబే, ఐఐటీ మద్రాస్ మరియు ఐఐఐటి హైదరాబాద్ పరిశోధకులు కలిసి ఆంగ్లం నుండి అనేక భారతీయ భాషలకు స్పీచ్-టు-స్పీచ్  యాంత్రిక అనువాదం (SSMT) వ్యవస్థను రూపొందించారు.

General, Science, Technology, Engineering, Deep-dive, News
Mumbai | మార్చి 25, 2022 - 15:39
మెరుగైన ముఖ కవచాలు, మెరుగైన రక్షణ: హైడ్రోఫోబిక్ కోటింగ్ COVID-19 ఎక్స్‌పోజర్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది.

పరిశోధకులు ముఖ కవచంపై  హైడ్రోఫోబిక్ పొర పూయడం ద్వారా వాటి సామర్థ్యాన్ని మెరుగుపరిచారు.

General, Science, Technology, Health, Society, Deep-dive
మార్చి 11, 2022 - 16:38

వింత వింత అలంకరణలు, చైతన్య పూరితమైన రంగులు, అద్భుతమైన సువాసనలు – పువ్వులు, పరాగ సంపర్కం కోసం ఎంపిక అమరికలను అందిస్తాయి. వాస్తవానికి, తేనెటీగలు, సీతాకోక చిలుకలు మరియు ఇతర పరాగసంపర్క కీటకాలు తాము సందర్శించే పువ్వులలో ప్రత్యేక ప్రాధాన్యతలను ఎంచుకుంటాయి  అని అధ్యయనాలు చూపిస్తున్నాయి. అంతేకాదు మారుతున్న వాతావరణానికి అనుగుణంగా తమ అభిరుచులను కూడా సర్దుబాటు చేసుకుంటాయి.

General, Science, Ecology, SciQs
జైపూర్ | మార్చి 4, 2022 - 20:45
వాహనాల శబ్దం వల్ల జంతువులకు ఇబ్బంది కలుగుతుంది.

ఎలక్ట్రిక్ పర్యాటక వాహనాలు జంతువులకు అంతగా ఇబ్బంది కలిగించవని ఒక అధ్యయనం కనుగొంది

General, Science, Ecology, Society, Deep-dive
ఫిబ్రవరి 26, 2022 - 14:52

ఆస్ట్రేలియాలోని క్రిస్మస్ ద్వీపంలో ఎర్ర పీతల వలస కు సురక్షితమైన దారి ఏర్పరిచే  పీతల వంతెన.  (Photo credit; Wondrous World Images via parksaustralia.gov.au)

ఆస్ట్రేలియాలోని క్రిస్మస్ ద్వీపంలో, ప్రయాణీకులకు ‘జంతువులు దాటు దారి’ అని హెచ్చరించే సూచనలు సరిపోవు; ట్రాఫిక్ మళ్లింపు, బహిరంగ ప్రకటనలు మరియు శాశ్వత వంతెనలు అవసరం, ఎందుకంటే ద్వీప రహదారులు  పీతల సముద్రం గుండా వెళ్ళాలి! ఆ ద్వీపం లో కనిపించే పీతల వలస వార్షిక కార్యక్రమం మరియు ఒక సహజ అద్భుతం.

General, Science, SciQs
క్యాన్బెర్రా, ఆస్ట్రేలియా | ఫిబ్రవరి 18, 2022 - 20:41
మెరుగైన ఆరోగ్య సంరక్షణ సౌలభ్యాలకు బలమైన సామాజిక సంబంధాలు అవసరం: వితంతువుల పై అధ్యయనం

కేరళలోని కొట్టాయం లో వృద్ధ వితంతువులకు ఆరోగ్య సంరక్షణ సౌలభ్యాలు పెంపొందించడంలో సామజిక సంబంధాలు (సోషల్ నెట్‌వర్కింగ్ ) కీలక పాత్ర పోషిస్తుందని ఒక అధ్యయనం గుర్తించింది.

General, Science, Health, Society, Deep-dive
బెంగళూరు | ఫిబ్రవరి 11, 2022 - 14:26
కప్పల కి  ప్రియమైన తినుబండారాల పట్టిక ఉంది: వాటి పొట్టలో  పదార్థాలు వరి పంట తెగుళ్లను ఎలా నివారిస్తాయో తెలుపుతున్నాయి

రెండు కప్ప జాతుల కడుపులో  పదార్థాలను వివరణాత్మకంగా విశ్లేషించగా, పురుగుల నుండి పంటలను రక్షించడంలో కప్పలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని రుజువులు చూపిస్తున్నాయి.

General, Science, Ecology, Deep-dive
ఫిబ్రవరి 4, 2022 - 18:36

పక్షుల రంగురంగుల ఈకలు, పులి పొడవాటి గోళ్లు, ఖడ్గమృగం యొక్క విలువైన కొమ్ము, జింక కొమ్ములు, పాంగోలిన్ (అలుగు)పొలుసులు, కాష్మీరు మేక యొక్క చక్కటి ఉన్ని, మరియు రపుంజీల్ యొక్క పొడవాటి జుట్టు – వీరి అందరిలో సమాన్యాంశం ఏమయ్యుండచ్చ్చో చెప్పగలరా?ఈ ప్రశ్న మిమ్మల్ని తల గోక్కునే లాగా లేదా గోళ్ళు కొరకడం చేసిందా? గోళ్ళ మాటకొస్తే, దానిలో కూడా ఉంది!ఇది వెన్నెముక గల జీవుల చర్మం లేదా ఎపిథీలియల్ (epithelial) కణాల్లో కనిపించే సర్వవ్యాప్తి ప్రోటీన్ – కెరాటిన్. కెరాటిన్ ప్రకృతిలో బలమైన పదార్థాల లో ఒకటి.

General, Science, SciQs
బెంగళూరు | జనవరి 28, 2022 - 19:53
స్నేహితుడా లేక శత్రువా? ఫ్యాన్-థ్రోటెడ్ బల్లులు  ఘర్షణను నివారించడానికి నూతన ప్రవర్తనలను అవలంభిస్తున్నాయి అని  అధ్యయనం సూచిస్తోంది

సీతాన తొండల (ఫ్యాన్-థ్రోటెడ్ బల్లి) జాతుల సంకేతాలు అందించే వ్యవస్థలో మార్పులు వాటి పరిణామానికి చిహ్నాలు కావచ్చు అని పరిశోధకులు కనుగొన్నారు

General, Science, Ecology, Deep-dive
జనవరి 21, 2022 - 11:12

ప్లాస్టిక్‌లు మొండి చెత్త; అవి జీవఅధోకరణం (biodegrade) చెందవు. అయినప్పటికీ, మన విచక్షణారహిత మయిన ప్లాస్టిక్ వాడకం వలన అవి ఇప్పుడు మన మహాసముద్రాల్లో కూడా విస్తరించాయి, తెలుసా?

ఐక్యరాజ్యసమితి ప్రకారం, 80% సముద్ర కాలుష్యం భూమి ఆధారిత వ్యర్ధ పదార్ధాలు మరియు చెత్త  వల్ల సంభవిస్తుంది. ప్రధానంగా, మన జలమార్గాలు టన్నుల కొద్దీ విసిరేసిన ప్లాస్టిక్‌లు మరియు పారిశ్రామిక వ్యర్థాలను సముద్రాల్లోకి తీసుకువెళతాయి. అంతే కాకుండా, ఓడలు మరియు చేపలు పట్టే పడవలు అవసరం లేని సరుకును, చేపల వలలు మరియు ఇతర వ్యర్థాలను సముద్రంలోకి పడేస్తాయి.

General, Science, Ecology, SciQs
Subscribe to General